Chandrababu: మద్యం కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా

Chandrababu: బుధవారం సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న న్యాయవాది

Shekhar G
Published on: 21 Nov 2023 6:29 PM IST
Chandrababu Anticipatory Bail Hearing Adjourned Till Tomorrow
X

Chandrababu: మద్యం కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా

Chandrababu: మద్యం కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తరపున న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. మద్యం కంపెనీలకు అనుమతుల సమయంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదన్నారు. ప్రివిలేజ్ ఫీజు కూడా నిబంధనల మేరకే తీసుకున్నారని తెలిపారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. సీఐడీ తరపున న్యాయవాది బుధవారం వాదనలు వినిపించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story