Hyderabad: హయత్‌నగర్‌లో మరోసారి రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు

Hyderabad: బైక్‌పై వచ్చి మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన ఇద్దరు దండగులు

Dhatripriya
Published on: 27 Feb 2023 7:00 PM IST
Chain Snatching In Hyderabad Hayathnagar
X

Hyderabad: హయత్‌నగర్‌లో మరోసారి రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు

Hayathnagar: హయత్‌నగర్‌లో మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఆదిత్యనగర్‌లో ఓ కిరాణ షాపులో యజమాని మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దండగులు కత్తితో బెదిరించి 8 గ్రాముల మంగళ సూత్రాన్ని లాక్కెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story