Revanth Reddy: రేవంత్‌ సొంతూరు కొండారెడ్డిపల్లిలో సంబరాలు

Revanth Reddy: రేవంత్ ఇంటి వద్ద బతుకమ్మ ఆడుతూ మహిళల సంబరాలు

Jyothi
Published on: 6 Dec 2023 10:50 AM IST
Celebrations at Revanth Reddy Village Kondareddypally
X

రేవంత్‌ సొంతూరు కొండారెడ్డిపల్లిలో సంబరాలు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు క్రాకర్స్ పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత ఊరు.. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు. మహిళలు బతుకమ్మ ఆడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక నుంచి తమ ఊరి పేరు కొండారెడ్డి పల్లి కాదని.. సీఎం ఊరు అంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story