కేసీఆర్ ప్రకటనపై ఆదిలాబాద్ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు

Celebration of TRS Workers in Adilabad
x

కేసీఆర్ ప్రకటనపై ఆదిలాబాద్ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు

Highlights

Adilabad: ఎమ్మెల్యే జోగు రామన్న క్యాంపు కార్యాలయం వద్ద.. బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపిస్తూ సంబరాల నిర్వహణ

Adilabad: సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా చోట టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న క్యాంపు కార్యాలయం వద్ద టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బాణసంచా పేల్చి.. మిఠాయిలు తినిపిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories