Osmania Hospital: డ్యూటీ డాక్టర్‌పై ఊడి పడిన ఫ్యాన్

Osmania Hospital: హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం జరిగింది.

Arun Chilukuri
Published on: 25 Oct 2021 6:27 PM IST
Ceiling fan Falls on Doctor in Osmania Hospital
X

Osmania Hospital: డ్యూటీ డాక్టర్‌పై ఊడి పడిన ఫ్యాన్

Osmania Hospital: హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. డెర్మటాలజి డిపార్ట్‌మెంట్‌లో డ్యూటీ డాక్టర్‌ భువనశ్రీపై ఫ్యాన్ ఊడిపడింది. విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్ తలకు గాయమైంది. తోటి డాక్టరు వెంటనే ఆమెకు కట్లు కట్టారు. ప్రస్తుతం డాక్టర్‌ భువనశ్రీకి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో పెషేంట్‌లు, డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story