హైదరాబాద్‌ గాలిలో కరోనా వైరస్ : సీసీఎంబీ అధ్యయనంలో బయటపడ్డ సంచలన విషయాలు

హైదరాబాద్‌ గాలిలో కరోనా వైరస్ : సీసీఎంబీ అధ్యయనంలో బయటపడ్డ సంచలన విషయాలు
x
Highlights

కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేస్తున్న సీసీఎంబీ కీలక విషయాలు వెల్లడించింది. ఆసుపత్రుల్లో గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌, మోహాలీ...

కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేస్తున్న సీసీఎంబీ కీలక విషయాలు వెల్లడించింది. ఆసుపత్రుల్లో గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌, మోహాలీ ప్రాంతాల్లో అధ్యయనం చేసిన సీసీఎంబీ ఈ విషయాలను ప్రకటించింది. అయితే ప్రజలు ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చేస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చిన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories