Chandrababu: చంద్రబాబుపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు

Chandrababu: కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు

Shekhar G
Published on: 2 Nov 2023 12:24 PM IST
Case Filed On Chandrababu At Begumpet Police Station
X

Chandrababu: చంద్రబాబుపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా హైదరాబాద్‌లో చంద్రబాబు ర్యాలీ నిర్వహించారని బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story