Hyderabad: అర్ధరాత్రి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. 3 మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

Hyderabad: మద్యం మత్తులో అతి వేగంగా కారు నడపడంతో ప్రమాదం...

Shireesha
Updated on: 12 Dec 2021 10:02 AM IST
Car Hit a Truck at Dundigal Police Station Area Hyderabad Killed 3 Members | Telugu Online News
X

Hyderabad: అర్ధరాత్రి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. 3 మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

Hyderabad: హైదరాబాద్‌ దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి మద్యం మత్తులో అతి వేగంగా కారు నడపుతూ ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story