Hyderabad: ఇంట్లోకి దూసుకుపోయిన కారు.. మద్యం మత్తులో.. ముగ్గురికి తీవ్రగాయాలు...

Hyderabad: మద్యం మత్తులో కారు నడిపిన యువకులు...

Shireesha
Published on: 24 April 2022 12:40 PM IST
Car Halchal in Hyderabad Madhapur Today Rushed into House Directly | Live News Today
X

Hyderabad: ఇంట్లోకి దూసుకుపోయిన కారు.. మద్యం మత్తులో.. ముగ్గురికి తీవ్రగాయాలు...

Hyderabad: హైదరాబాద్ మాదాపూర్‌లోని సాయినగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో యువకులు కారు నడపడంతో.. కారు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story