హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం

*నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు

Rama Rao
Updated on: 7 July 2022 11:00 AM IST
Car Accident in Rajendranagar Hyderabad | Hyderabad News
X

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం

Hyderabad: హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. సీసీ టీవీ ఫుటేజ్‌లో ప్రమాద దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story