Hyderabad: టైర్‌ పేలడంతో అదుపుతప్పి లారీని ఢికొట్టిన కారు..

Hyderabad: కారును కొద్ది దూరం ఈడ్చుకెళ్లిన లారీ

Shekhar G
Published on: 26 July 2023 5:00 PM IST
Car Accident In Mailardevpally Hyderabad
X

Hyderabad: టైర్‌ పేలడంతో అదుపుతప్పి లారీని ఢికొట్టిన కారు

Hyderabad: హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. టైర్‌ పేలడంతో ఆల్టో కారు అదుపుతప్పి.. అటుగా వస్తున్న లారీ ముందుకు వెళ్లింది. అకస్మాత్తుగా కారు ముందుకు రావడంతో లారీని అదుపుచేయలేకపోయాడు డ్రైవర్. దీంతో.. కారును లారీ కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. కారులోని ప్రయాణిస్తున్న కొందరికి స్వల్పగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి.

Shekhar G

Shekhar G

Next Story