Car Accident: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

Car Accident: అదుపుతప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టిన కారు * బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ప్రమాదం

Sandeep Eggoju
Published on: 7 July 2021 12:30 PM IST
Car Accident in Banjara Hills Hyderabad
X

Representational Image

Car Accident: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్‌ నెంబర్‌ టు దగ్గర అదుపుతప్పి ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే.. ప్రమాద సమయంలో బెలూన్లు తెరుచుకోవడంతో.. స్పల్పగాయాలతోనే బయటపడ్డారు కారులోని ఇద్దరు వ్యక్తులు. ఇక.. ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారును తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story