జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కారు బీభత్సం.. ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను ఢీ.. మద్యం మత్తులో...
Hyderabad - Jubilee Hills Check Post: ఇద్దరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు...
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కారు బీభత్సం.. ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను ఢీ.. మద్యం మత్తులో...
Hyderabad - Jubilee Hills Check Post: హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టింది. ఇద్దరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో యువకుడు డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు
Next Story