Dharani Portal: ధరణి పోర్టల్‌పై ఇవాళ కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ

Dharani Portal: మధ్యాహ్నం మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన సమావేశం

Sandeep Eggoju
Published on: 2 Dec 2021 10:32 AM IST
Cabinet Sub Committee Meeting on Dharani Portal
X

కాబినెట్ సబ్ కమిటీ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Dharani Portal: ధరణి పోర్టల్‌పై ఇవాళ కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన సమావేశం జరగనుంది. భేటీకి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు హాజరుకానున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story