KTR: త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక రాబోతుంది

KTR: బీఆర్ఎస్ తరపున పోటీ చేసి రాజయ్య గెలవబోతున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Aug 2024 3:08 PM IST
By-election is coming soon in station Ghanpur Says KTR
X

KTR: త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక రాబోతుంది

KTR: బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక రాబోతుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయమని.. బీఆర్ఎస్ తరపున పోటీ చేసి రాజయ్య ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని అన్నారు కేటీఆర్. స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన ఆయన.. ఘన్‌పూర్‌లో విజయానికి ఇది శుభపరిణామం అని పేర్కొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story