Hyderabad: ఓ మహిళ పైనుంచి దూసుకెళ్లిన బస్సు.. అక్కడికక్కడే మహిళ మృతి

Hyderabad: సీసీ కెమెరాల్లో రికార్డయిన ప్రమాద దృశ్యాలు...

Shireesha
Published on: 15 Dec 2021 2:05 PM IST
Bus Hit A Woman in Nampally Hyderabad is Spot Dead | Hyderabad Breaking News
X

Hyderabad: ఓ మహిళ పైనుంచి దూసుకెళ్లిన బస్సు.. అక్కడికక్కడే మహిళ మృతి

Hyderabad: హైదరాబాద్‌ నాంపల్లిలో రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా.. ఓ మహిళ పైనుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు యాడి బాయ్‌గా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story