RTC BUS: వరంగల్-హైదరాబాద్ హైవేపై తప్పిన ఘోర ప్రమాదం

RTC BUS: వరంగల్-హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 23 July 2021 6:22 PM IST
Bus Catches Fire at Warangal Hyderabad Highway
X

RTC BUS: వరంగల్-హైదరాబాద్ హైవేపై తప్పిన ఘోర ప్రమాదం

RTC BUS: వరంగల్-హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం తప్పింది. స్టేషన్ ఘన్‌పూర్ దగ్గర ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హన్మకొండ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో స్టేషన్‌ఘన్‌పూర్ రాగానే మంటలు వ్యాపించాయి. బస్సు వెనుకవైపు పొగలు రావడం గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌కు విషయం చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు. సకాలంలో బస్సు నుంచి ప్రయాణికులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అటు ఫైరింజన్ సమయానికి చేరుకోకపోవడంతో బస్సు పూర్తిగా మంటల్లో కాలిబూడిదైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story