మొదటిసారిగా కొత్త టెక్నాలజీతో 'బిఎస్ఎన్ఎల్' వైఫై సేవలు ప్రారంభం

మొదటిసారిగా కొత్త టెక్నాలజీతో బిఎస్ఎన్ఎల్  వైఫై సేవలు ప్రారంభం
x
Highlights

బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సంబంధ నిర్వహణ వ్యస్థ, ఐటీ నూతన వ్యస్థను విస్తరించనున్నట్లు బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ తెలిపారు. హైదరాబాద్ లోని...

బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సంబంధ నిర్వహణ వ్యస్థ, ఐటీ నూతన వ్యస్థను విస్తరించనున్నట్లు బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ తెలిపారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్ బంజాల్ తో పాటూ తెలంగాణ టెలికామ్ సర్కిల్ జనరల్ మేనేజర్ సుందర్ కూడా మాట్లాడారు.

కొత్త టెక్నాలిజీతో మొదటిసారిగా తెలంగాణాలో బిఎస్ఎన్ఎల్ వైఫై సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వినియోగదారులకు తక్కువ దరరలకే వైఫై సేవలు అందిస్తున్నట్లుగా వివేక్ బంజాల్ తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories