KTR: 100 అబద్ధాల బీజేపీ సీడీ, బుక్‌లెట్ల విడుదల

KTR: విడుదల చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Shekhar G
Published on: 14 Aug 2023 11:38 AM IST
BRS Working President KTR Released The Booklets
X

KTR: 100 అబద్ధాల బీజేపీ సీడీ, బుక్‌లెట్ల విడుదల

KTR: వంద అబద్ధాలు చెప్పి తెలంగాణకు, దేశానికి హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో బీజేపీ వంద అబద్ధాలపై బీఆర్‌ఎస్ సంకలనం చేసిన సీడీని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్.. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు క్రిశాంక్, జగన్ మోహన్ రావు, దినేష్ చౌదరిలతో కలిసి కేటీఆర్ విడుదల చేశారు.


Shekhar G

Shekhar G

Next Story