KTR: ఇంత తొందరగానే రైతులకు ఈ దుస్థితి రావడం బాధాకరం

KTR: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 6 April 2024 4:31 PM IST
BRS Working President KTR Fire On CM Revanth Reddy Govt
X

KTR: ఇంత తొందరగానే రైతులకు ఈ దుస్థితి రావడం బాధాకరం

KTR: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉన్న తమ నేత కేసీఆర్... ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగితే.. సీఎం రేవంత్ ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయిన నాలుగు నెల‌ల్లోనే వ్యవసాయం సంక్షోభం వస్తుందని ఊహించలేదని... ఇలాంటి దుస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారే అని మండిపడ్డారు. ఈ మేరకు రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుదీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హామీలు న‌మ్మి ప్రజ‌లు మోస‌పోయారని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story