బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల దాడి.. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహేష్

BRS Vs Congress: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

Shekhar G
Published on: 4 July 2023 10:49 AM IST
BRS Vs Congress In Khammam
X

బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల దాడి.. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహేష్

BRS Vs Congress: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన హనుమంతరావు, అతని అనుచరులు కాంగ్రెస్ కు చెందిన మహేష్ గౌడ్ పై దాడికిపాల్పడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story