ఆస్కార్ అవార్డుపై బీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

Talasani Srinivas Yadav: కేంద్ర ప్రభుత్వానికి సౌత్ అంటే వివక్ష

Dhatripriya
Published on: 13 March 2023 2:36 PM IST
BRS Vs BJP On Oscar Award
X

ఆస్కార్ అవార్డుపై బీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

Talasani Srinivas Yadav: కేంద్ర ప్రభుత్వానికి సౌత్ అంటే వివక్ష ఉందన్నారు మంత్రి తలసాని. భారత ప్రభుత్వాన్ని ఆస్కార్ వారు ఆడిగితే.. బీజేపీ చెల్లో షో గుజరాత్ సినిమా పంపించారని.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి కొంత జాగ్రత్తగా ఉంటుందని విమర్శించారు.

Dhatripriya

Dhatripriya

Next Story