BRS: మరికాసేపట్లో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సమీక్ష.. లోక్‌సభ సమరంపై చర్చ

BRS: హాజరుకానున్న పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు

Shekhar G
Published on: 6 Jan 2024 12:17 PM IST
BRS Review At Telangana Bhavan In A Little While
X

BRS: మరికాసేపట్లో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సమీక్ష.. లోక్‌సభ సమరంపై చర్చ 

BRS: మరికాసేపట్లో తెలంగాణ భవన్ లో పెద్దపల్లి లోకసభ స్థానంపై బీఆర్ఎస్ అధిష్టానం సమీక్ష నిర్వహిచనుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రోజుకో స్థానంపై చర్చిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఈ రోజు పెద్దపల్లి స్థానంపై సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు హరీష్ రావు, kk, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్సీలు, zp చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.

Shekhar G

Shekhar G

Next Story