వరద బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ

ప్రజా ప్రతినిధుల నెల జీతం విరాళంగా ప్రకటన

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Sept 2024 2:05 PM IST
BRS party supports the flood victims
X

వరద బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ 

వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హరీశ్ రావు వెల్లడించారు. సంబంధిత చెక్కును ప్రభుత్వ అధికారులకు హరీశ్ రావు అందజేశారు. నిన్న ఖమ్మం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బీఆర్ఎస్ బృందం... బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story