MLC Kavitha: ట్విట్ట‌ర్‌లో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: అప్పుడు ఎట్లుంది తెలంగాణ. ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ

Shekhar G
Published on: 18 Nov 2023 12:02 PM IST
Brs Mlc Kavitha Tweet On Paddy Crop In Telangana
X

MLC Kavitha: ట్విట్ట‌ర్‌లో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ట్విట్టర్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా వీడియోను కవిత చిత్రీకరించారు. ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దాన్ని వీడియోలో ఆమె చిత్రీకరించారు. "ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుంది తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!" అని పోస్టులో కవిత గారు పేర్కొన్నారు.


Shekhar G

Shekhar G

Next Story