Tellam Venkatrao: సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

Tellam Venkatrao: గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం

Shekhar G
Published on: 3 March 2024 11:52 AM IST
BRS MLA Tellam Venkatrao Met CM Revanth
X

Tellam Venkatrao: సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

Tellam Venkatrao: సీఎం రేవంత్‌తో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా సీఎంను కలిశారు. మంత్రి పొంగులేటితో కలిసి వచ్చి సీఎంను కలిశారు. గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Shekhar G

Shekhar G

Next Story