BRS MLA: రెడీ టు జంప్‌.. డీకే శివకుమార్‌తో మంతనాలు సాగిస్తున్న మల్లారెడ్డి..!

BRS MLA Malla Reddy: అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌ను నేతలు వరుసగా వీడుతున్నారు.

Arun Chilukuri
Published on: 14 March 2024 3:46 PM IST
BRS MLA Malla Reddy Meets Congress Leader DK Shivakumar
X

BRS MLA: రెడీ టు జంప్‌.. డీకే శివకుమార్‌తో మంతనాలు సాగిస్తున్న మల్లారెడ్డి..

BRS MLA Malla Reddy: అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌ను నేతలు వరుసగా వీడుతున్నారు. అధికార పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చర్చలు జరిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవగా.. రాష్ట్ర నేతలు పట్టించుకోకపోవడంతో నిన్న బెంగళూరులో డీకేను కలిశారు. అక్కడనుంచి మల్లారెడ్డి కుటుంబమంతా ఢిల్లీ చేరుకుంది. ప్రియాంక అపాయింట్‌ మెంట్‌ కోసం మల్లారెడ్డి కుటుంబం ఎదురుచూస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story