BRS: రేపు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

BRS: అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Shekhar G
Published on: 8 Dec 2023 6:24 PM IST
BRS Legislative Party Meeting Tomorrow
X

BRS: రేపు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

BRS: రేపు బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో భేటీ కానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Shekhar G

Shekhar G

Next Story