బీఆర్ఎస్ నేత క్రిషాంక్‌ను పోలీస్ కస్టడీకి అనుమతి

Manne Krishank : BRS నేత క్రిషాంక్‌ను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.

Arun Chilukuri
Updated on: 4 May 2024 7:30 PM IST
బీఆర్ఎస్ నేత క్రిషాంక్‌ను పోలీస్ కస్టడీకి అనుమతి
X

బీఆర్ఎస్ నేత క్రిషాంక్‌ను పోలీస్ కస్టడీకి అనుమతి

Manne Krishank : BRS నేత క్రిషాంక్‌ను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఓయూ సర్క్యూలర్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో క్రిషాంక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన నాంపల్లి న్యాయస్థానం ఒక రోజు కస్టడీకి తీసుకోవచ్చని తెలిపింది. రైపు చంచల్‌గూడ జైలు నుంచి క్రిషాంక్‌ను కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story