Telangana: కేఆర్‌ఎంబీ వివాదం.. కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించడంపై బీఆర్‌ఎస్‌ సీరియస్‌

Telangana: గత ప్రభుత్వ ఒప్పందాలను వెల్లడించనున్న సీఎం రేవంత్‌

Shekhar G
Updated on: 4 Feb 2024 5:30 PM IST
BRS Is Serious About Handing Over Krishna Projects To The Board
X

Telangana: కేఆర్‌ఎంబీ వివాదం.. కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించడంపై బీఆర్‌ఎస్‌ సీరియస్‌

Telangana: తెలంగాణలో కేఆర్‌ఎంబీ వివాదం ముదురుతుంది. కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించడంపై బీఆర్‌ఎస్‌ సీరియస్‌ అవుతుంది. ఈ నెలాఖరులో నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తోంది. సాగర్ కింద క్రాప్‌ హాలీడే ప్రకటన, రైతు అంశాలపై.. బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు దిద్దుబాటు చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇక ఇందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు కేఆర్‌ఎంబీపై ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. గత ప్రభుత్వ ఒప్పందాలను సీఎం రేవంత్‌ వెల్లడించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story