సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ సీరియస్‌

Revanth Reddy: ఇవాళ బీఆర్‌ఎస్‌ నేతల మీడియా సమావేశం

Jyothi
Published on: 5 Feb 2024 9:34 AM IST
BRS is Serious About CM Revanth Reddy Comments
X

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ సీరియస్‌

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. మండిపడుతున్నారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజక్టుల అప్పగింతపై వివరణ ఇవ్వనున్నారు.

Jyothi

Jyothi

Next Story