Harish Rao: రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది
Harish Rao: రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?
Harish Rao: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి విపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ
Harish Rao: రుణమాఫీ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 31 కారణాలు చూయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ ఆంక్షలతో కుటుంబాల మధ్య రేవంత్ చిచ్చుపెట్టాడని ఆక్షేపించారు. రుణమాఫీపై సర్క్యులర్... స్పష్టత రెండూ లేవన్నారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. పాసుబుక్ ఉన్న ప్రతీ రైతుకు బీఆర్ఎస్ రుణమాఫీ చేసిందన్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని... అన్నదాతలు ఎవరూ అధైర్యపడొద్దన్నారు హరీశ్ రావు.
Next Story




