Bandi Sanjay: BRS అవుట్‌ డేటెడ్‌ పార్టీ

Bandi Sanjay: కేసీఆర్, కేటీఆర్ పేరెత్తుతే జనం రాళ్లతో కొట్టేపరిస్థితి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Aug 2024 3:06 PM IST
BRS is an out dated party Says Bandi Sanjay
X

Bandi Sanjay: BRS అవుట్‌ డేటెడ్‌ పార్టీ

Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. BRS అవుట్‌ డేటెడ్‌ పార్టీ అని.. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టేపరిస్థితి ఉందన్నారు. BRS ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉందన్న ఆయన.. అవినీతి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదన్నారు. రుణమాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని.. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్‌ పక్కకు నెట్టిందన్న బండి సంజయ్.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతున్నాయన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story