Karimnagar: కలకలం రేపుతున్న కార్పోరేటర్ల వరుస అరెస్టులు

Karimnagar: బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్న అరెస్ట్‌లు

Shekhar G
Updated on: 24 Jan 2024 2:32 PM IST
BRS Corporators Arrest In Karimnagar
X

Karimnagar: కలకలం రేపుతున్న కార్పోరేటర్ల వరుస అరెస్టులు

Karimnagar: కరీంనగర్‌లో కార్పోరేటర్ల వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి. పోలీసుల అదుపులో మరో ముగ్గురు కార్పోరేటర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. 18, 21,41 డివిజన్లకు చెందిన సుధగోని కృష్ణాగౌడ్,..జంగిల్ సాగర్, భూమాగౌడ్‌‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే భూకబ్జా కేసులో 12వ డివిజన్ కార్పొరేటర్.. తోట రాములుతో పాటు, బీఆర్ఎస్ నాయకులు చీటి రామారావు అరస్టైయ్యారు. తోట రాముడు, రామారావుపై రాజిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

Shekhar G

Shekhar G

Next Story