KCR: త్వరలో ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్

KCR: ఢిల్లీలో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారనే విషయంపై ఉత్కంఠ

Shekhar G
Published on: 19 Feb 2024 7:08 PM IST
BRS Chief KCR To Visit Delhi Soon
X

KCR: త్వరలో ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్

KCR: గులాబీ బాస్ కేసీఆర్..త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్తున్నారు కేసీఆర్. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని.. జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కేసీఆర్ హస్తిన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో కేసీఆర్ ఎవరెవరితో భేటీ అవుతారు..? ఏ ఏ అంశాలపై చర్చిస్తారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Shekhar G

Shekhar G

Next Story