KCR: లక్షల కుట్రలను చేధించి గెలిచిన పార్టీ మనది

KCR: నాడు భయపడితే తెలంగాణ వచ్చేదా?

Dhatripriya
Published on: 20 March 2023 6:26 PM IST
BRS Cheif KCR Letter To Party Cadre
X

KCR: లక్షల కుట్రలను చేధించి గెలిచిన పార్టీ మనది

KCR: బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సందేశమిచ్చారు. పనికి మాలిన పార్టీలు పనికట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నాయని... తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్‌ను ఎన్నడూ వదులుకోదని... లక్షల కుట్రలను చేధించి గెలిచిన పార్టీ తమదని చెప్పుకొచ్చారు. ఆనాడు భయపడితే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏర్పడిందని బీజేపీ బరితెగించి దాడులు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు.

Dhatripriya

Dhatripriya

Next Story