BRS-BSP: పొత్తు ఖరారు.. రెండు స్థానాలు బీఎస్పీకి కేసీఆర్ నిర్ణయం

BRS-BSP: నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాల్లో పోటీచేయనున్న బీఎస్పీ

Jyothi
Published on: 15 March 2024 11:42 AM IST
BRS-BSP Alliance Finalized KCR allotted two Seats to BSP
X

BRS-BSP: పొత్తు ఖరారు.. రెండు స్థానాలు బీఎస్పీకి కేసీఆర్ నిర్ణయం

BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు పొత్తు ఖరారు చేసుకున్న బీఆర్ఎస్‌- బీఎస్పీ మధ్య సీట్ల ఒప్పందం కూడా కుదిరింది. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ స్థానాల నుంచి BSP పోటీ చేయనుంది. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ పొత్తులతో ముందుకెళ్తున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగానే బీఎస్పీకి 2 స్థానాలను కేటాయించారు కేసీఆర్.

Jyothi

Jyothi

Next Story