Laxman: బీసీలకు పెద్దపీట వేస్తున్నామన్నబీజేపీ ఎంపీ లక్ష్మణ్

Laxman: బీఆర్ఎస్,కాంగ్రెస్ బీసీలను పట్టించుకోవడంలేదు

Shekhar G
Published on: 21 Oct 2023 12:33 PM IST
BRS And Congress Dont Care About BC Says Laxman
X

Laxman: బీసీలకు పెద్దపీట వేస్తున్నామన్నబీజేపీ ఎంపీ లక్ష్మణ్

Laxman: అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు,బీసీలకు పెద్ద పీట వేసిన ఘనత బిజెపికి దక్కుతుందన్నారు. మొదటి విడతలో బిసీలకు 20 పైగా సీట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ,బీఆర్ఎస్‌లు బీసీలను పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. బీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story