Nizamabad: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సభలో కలకలం.. బీఆర్‌ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

BRS Activist Attempt To Suicide In Jeevan Reddy Sabha
x

Nizamabad: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సభలో కలకలం.. బీఆర్‌ఎస్ నేత ఆత్మహత్యాయత్నం 

Highlights

Nizamabad: పార్టీలో గుర్తింపు లేదని మనస్థాపం

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్ప గ్రామంలో సభలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ నేత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీలో పదేళ్ల నుండి క్రీయాశీలక పాత్ర పోషించినా గుర్తింపు లేదని మనస్థాపంతో బీఆర్‌ఎస్ నేత మధు గుడిపై నుండి దూకాడు. స్థానికుల సహకారంతో అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories