హైదరాబాద్‌ మణికొండలో విషాదం

ఆడుకుంటుండగా లిఫ్ట్‌ డోర్‌ తెరిచి తొంగిచూశాడు. దీంతో ప్రమాదవశాత్తు కాలుజారీ కిండపడిపోయాడు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న

admin1
Published on: 24 Nov 2019 9:19 PM IST
died in lift accident
X
died in lift accident

హైదరాబాద్‌ రాయదుర్గం పీఎస్‌ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పంచవటి కాలనీలోని రోడ్‌ నెంబర్‌ 10లోని టీవీఎస్‌ లేక్‌ వ్యూ అపార్ట్‌‌మెంట్‌లో లిఫ్ట్ కిందపడి ధనుష్‌ అనే బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటుండగా లిఫ్ట్‌ డోర్‌ తెరిచి తొంగిచూశాడు. దీంతో ప్రమాదవశాత్తు కాలుజారీ కిండపడిపోయాడు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న దిమ్మె తలకు బలంగా తగలడంతో ధనుష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన్ని రోజులుగా లిఫ్ట్‌ మొరయిస్తుందని.. టెక్నికల్‌ ప్రాబ్లమ్‌తోనే ఫోర్త్‌ ఫ్లోర్‌లో లిఫ్ట్‌ ఓపెన్‌ అయినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


admin1

admin1

Next Story