Hyderabad: కొత్తపేట్‌ ఆర్కేపురం డివిజన్‌లో బోనాలు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Bonalu In Maheshwaram Constituency Kothapet Rk Puram Division
x

Hyderabad: కొత్తపేట్‌ ఆర్కేపురం డివిజన్‌లో బోనాలు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Highlights

Hyderabad: ఖిల్లా మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Hyderabad: హైదరాబాద్‌లో ఘనంగా బోనాల జాతర జరుగుతోంది. మహేశ్వరం నియోజకవర్గం కొత్తపేట్‌ ఆర్కేపురం డివిజన్‌లో బోనాల సందర్భంగా.. ఖిల్లామైసమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. బోనాల సందర్భంగా అమ్మవారికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories