Krishna Saagar Rao: కేసీఆర్‌ త్వరలో అసెంబ్లీని రద్దు చేయబోతున్నారు

Krishna Saagar Rao: ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు -కృష్ణసాగర్‌రావు

Sandeep Eggoju
Updated on: 30 Nov 2021 1:24 PM IST
BJP Spokesperson Krishna Sagar Rao Condemned the CM KCR Comments
X

సీఎం కెసిఆర్ వ్యాఖ్యలను ఖండించిన కృష్ణ సాగర్ రావు (ఫోటో ది హన్స్ ఇండియా)

Krishna Saagar Rao: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు. ఈ టర్మ్‌లో మరోసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో లేదో తనకు డౌటేనని అన్నారు. కేసీఆర్‌ త్వరలో అసెంబ్లీని రద్దు చేయబోతున్నారని, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారని జోస్యం చెప్పారు. టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై కేసీఆర్‌ వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు కృష్ణసాగర్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story