నేడు తెలంగాణలో బీజేపీ రైతు సత్యాగ్రహ నిరసనలు

BJP: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు

Jyothi
Published on: 5 April 2024 8:49 AM IST
BJP Rythu Satyagraha Protests in Telangana today
X

నేడు తెలంగాణలో బీజేపీ రైతు సత్యాగ్రహ నిరసనలు

BJP: నేడు తెలంగాణలో బీజేపీ రైతు సత్యాగ్రహ నిరసనలు చేపట్టనుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు చేయనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. వరి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇవ్వాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఎకరాకు పంట నష్టపరిహారం 2,500 రూపాయల చెల్లింపు సహా..2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. రైతు కూలీల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.12 వేల చొప్పున రైతు భరోసా కింద 15 వేలు జమ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

Jyothi

Jyothi

Next Story