Bandi Sanjay: మోడీ గెలవకపోతే.. రైతు సబ్సీడీలన్నీ ఆగిపోతాయి

Bandi Sanjay: కాంగ్రెస్ గెలిపిస్తే ఏ దేశం నుంచి నిధులు తీసుకొస్తారు

Shashank Gullapelli
Published on: 9 March 2024 3:10 PM IST
BJP MP candidate Bandi Sanjay Is Campaigning In Karimnagar
X

Bandi Sanjay: మోడీ గెలవకపోతే.. రైతు సబ్సీడీలన్నీ ఆగిపోతాయి

Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే.. రైతు సబ్సీడీలు, అభివృద్ధి ఆగిపోతుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండిసంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తే.. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తామన్నారు. మరి కాంగ్రెస్‌ గెలిస్తే ఏదేశం నుంచి నిధులు తీసుకొస్తారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story