టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు : లక్ష్మణ్

ప్రభుత్వం విడుదల చేసిన అభివృద్ధి నివేదిక టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార నివేదికలా ఉందని బీజేపీ జాతీయ ఓబీసీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్నారు. 2200 బస్తీలను వరదలు ముంచెత్తుతే ఎందుకు ప్రగతి నివేదికలో చేర్చలేదో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

admin
Updated on: 21 Nov 2020 8:15 PM IST
టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు  : లక్ష్మణ్
X

ప్రభుత్వం విడుదల చేసిన అభివృద్ధి నివేదిక టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార నివేదికలా ఉందని బీజేపీ జాతీయ ఓబీసీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్నారు. 2200 బస్తీలను వరదలు ముంచెత్తుతే ఎందుకు ప్రగతి నివేదికలో చేర్చలేదో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రగతి కోసం 67వేల కోట్లు కేటీఆర్ ఎక్కడ ఖర్చు చేశారో వివరాలు చెప్పాలన్నారు. విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని లక్ష్మణ్ అన్నారు. ఇక కేటీఆర్ ట్విట్టర్‌లో కూసే పిట్ట అని వ్యాఖ్యానించారు లక్ష్మన్

admin

admin

Next Story