టీఆర్ఎస్ పార్టీకీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు: శ్రీశైలంగౌడ్

Arun Chilukuri
Published on: 25 Feb 2021 4:11 PM IST
టీఆర్ఎస్ పార్టీకీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు: శ్రీశైలంగౌడ్
X

టీఆర్ఎస్ పార్టీకీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు: శ్రీశైలంగౌడ్

టీఆర్ఎస్ పార్టీకీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేరని అందుకే గడ్డు పరిస్థితిలో పీవీ నరసింహా రావు కూతురును బరిలో దింపినట్టు బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ విమర్శించారు. పీవీ కూతురుకు గవర్నర్‌ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవి ఇస్తే బాగుండేదన్నారు. బీజేపీ తరుపున ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చిన విజయవంతం చేస్తానని వెల్లడించారు. ఎమ్మెల్సీగా రామచంద్రరావును గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story