Jithender Reddy: టికెట్ రాలేదని తెలుసుకుని పరామర్శించడానికి వచ్చారు సీఎం రేవంత్‌

Jithender Reddy: సానుభూతి తెలపడానికి మాత్రమే సీఎం రేవంత్ వచ్చారు- రేవంత్

Jyothi
Published on: 14 March 2024 3:05 PM IST
BJP leader Jitender Reddy reacted to CM Revanth Reddy meeting with him
X

Jithender Reddy: టికెట్ రాలేదని తెలుసుకుని పరామర్శించడానికి వచ్చారు సీఎం రేవంత్‌

Jithender Reddy: సీఎం రేవంత్‌రెడ్డి తనను కలవడంపై స్పందించారు బీజేపీ నేత జితేందర్‌రెడ్డి. బీజేపీ తరపున టికెట్ రానందు వల్లే పరామర్శించడానికి వచ్చినట్లు తెలిపారు జితేందర్‌రెడ్డి. బీజేపీ రిలీజ్ చేసిన టికెట్ల జాబితాలో తన పేరు లేకపోవడం బాధకలిగించిందని రేవంత్ చెప్పారన్నారు జితేందర్‌రెడ్డి. అయితే ప్రస్తుతానికి తాను బీజేపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story