BJP Laxman: తెలంగాణలో బై డిఫాల్ట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది

BJP Laxman: ప్రజలు కేసీఆర్‌పై కోపంతో బీఆర్ఎస్‌ను ఓడించారు

Jyothi
Published on: 28 Jan 2024 2:52 PM IST
BJP Laxman Says Congress Government Came by Default in Telangana
X

BJP Laxman: తెలంగాణలో బై డిఫాల్ట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది

BJP Laxman: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బై డిఫాల్ట్‌గా ఏర్పడిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ‌్యులు లక్ష్మణ్. ప్రజలు కేసీఆర్‌పై కోపంతో బీఆర్ఎస్‌ను ఓడించారే తప్ప.. కాంగ్రెస్‌ను గెలిపించాలని కాదన్నారు. బీఆర్ఎస్ అవినీతిని బయటపెడతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. యాభై రోజులైనా విచారణ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెద్దలపై సీఎం రేవంత్‌రెడ్డి మెతకవైఖరి ఎందుకు అవలంభిస్తున్నారో చెప్పాలన్నారు లక్ష్మణ్.

Jyothi

Jyothi

Next Story