BJP Laxman: కాంగ్రెస్ ప్రభుత్వానిది కన్నింగ్‌ రాజకీయం

BJP Laxman: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే

Jyothi
Published on: 16 April 2024 3:11 PM IST
BJP Laxman Fire On Congress
X

BJP Laxman: కాంగ్రెస్ ప్రభుత్వానిది కన్నింగ్‌ రాజకీయం

BJP Laxman: కాంగ్రెస్‌‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైరయ్యారు. కాంగ్రెస్ ఎమోషనల్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్, కరప్షన్ అంటూ ఆరోపించారాయన. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనన్నారు. రేవంత్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాక ఓట్లు అడగాలన్నారు. బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటయ్యాయని విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story