BJP Laxman: మాటలు చెప్పడంలో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను మించిపోయాడు

BJP Laxman: కేసీఆర్ పాలన లాగే రేవంత్‌ పాలన ఉంది

Jyothi
Published on: 18 March 2024 2:17 PM IST
BJP Laxman Comments On Revanth Reddy, KCR
X

BJP Laxman: మాటలు చెప్పడంలో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను మించిపోయాడు

BJP Laxman: జగిత్యాల సభలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మాటలు చెప్పడంలో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను మించిపోయాడని.. కేసీఆర్ పాలన లాగే రేవంత్‌ పాలన ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూలగొట్టమని.. ఎవరైనా కూలగొడితే అడ్డుకోలేమన్నారు.

Jyothi

Jyothi

Next Story